మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు
17-10-2026 | 04:32pm
విజయ క్రాంతి/ మూసాపేట్: అక్టోబర్ 17: మూసాపేట్ మండల(Moosapet Mandal) పరిధిలోని జానంపేట గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల(Devi Sharannavaratri) భాగంగా భాగంగా శనివారం మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అవతారంలో భాగంగా అమ్మవారి కీ 2222222 నగదు తొ అలంకరణ చేశారు.