‘డ్రాగన్’ హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్!

03-10-2026 | 09:32am

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న ‘డ్రాగన్’(Dragon) మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ రేంజ్‌లో( Hollywood Range) డిజైన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే జైల్ ఫైట్(Jail Fight), కాళీమాత టెంపుల్ ఫైట్(Kali Mata Temple Fight) సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇక గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. త్వరలోనే ‘డ్రాగన్’ షూటింగ్(Dragon Shooting)లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.




మరిన్ని వార్తలు