తమ్ముడిని కొట్టి చంపిన అన్న
23-10-2026 | 10:36pm
అచ్చంపేట అక్టోబర్ 23: నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట మండలం బక్కలింగయ్య పల్లిలో(Bakkalingayya Palli) శుక్రవారం అన్నదమ్ముల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. పొలం వద్ద మోటారు ఆన్(Motor turned on at the farm) చేశాడనే కోపంతో అన్న కేతావత్ బావుసింగ్ తమ్ముడు కేతావత్ మోహన్(Ketawat Mohan) (38)ని కర్రతో కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ(Police investigation) చేపట్టారు.