ఘనంగా అభిలాష్ జన్మదిన వేడుకలు

03-10-2026 | 10:26pm

వికలాంగులకు అన్నదానం...

సుల్తానాబాద్, అక్టోబర్ 03 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల(Mentally disabled people) కేంద్రం లో శనివారం  కొమురవెల్లి లక్ష్మీ భాస్కర్(Komuravelli Lakshmi Bhaskar) దంపతుల చిన్న కుమారుడు అభిలాష్(Abhilash)  (యు.ఎస్.ఎ ) పుట్టినరోజు సందర్భం గా మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం జరిగింది,,, ఈ సందర్భంగా వికలాంగులు ఆనందం వ్యక్తం చేస్తూ అభిలాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు...

ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  జన్మదినాన్ని, పెళ్లిరోజులను పురస్కరించుకొని వికలాంగులకు అన్నదానం చేయడం, వారి మధ్య వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమం లో కందుకూరి ప్రకాష్ రావు ( పెద్దన్న ),  తాటిపల్లి భూపతి, కత్తెర్ల చందర్ , ముంజ శ్రీనివాస్ , నందాల శ్రీనివాస్, కొమురవెల్లి హరీష్ , గజ బింకర్ భరత్, దేశెట్టి రమేశ్, వికలాంగుల కేంద్రం ఇంచార్జ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు