ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం

23-09-2026 | 06:35pm

మండల వైద్యాధికారి డా. రాగ సుధ

కామారెడ్డి, సెప్టెంబర్ 23, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం(Free Ayurvedic Medical Camp)లో 157 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేసి ఆహారపు అలవాట్లు, జీవన శైలి గురించి అందరికీ వివరించడం జరిగిందని ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డా. రాగసుధ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు వైద్యాధికారి డా. రాగసుధ, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ గౌడ్, యోగా ఇన్స్పెక్టర్లు సంధ్య ,కృష్ణాహరి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు