ఎస్ ఆర్ కె రెసిడెన్సీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలం పాట

23-09-2026 | 07:58pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నేరేడుచెర్ల మండల(Nereducherla Mandal) కేంద్రంలోని జాన్ పహాడ్ రోడ్డులో గల ఎస్ ఆర్ కె రెసిడెన్సీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన వేలం పాటలో లడ్డూ ప్రసాదంను భువనగిరి అంజయ్య అంజయ్య కళావతి దంపతుల మనవడు మనవరాలు భువనగిరి నిత్య, భువనగిరి హరి ఉపాసన తండ్రి భవనగిరి నరేష్ స్వాతి దంపతులు అమెరికా వారు రూ.1,10,000,(అక్షరాల ఒక లక్ష  పది వేలు) కు,తొలి కొబ్బరికాయ రూ.7,100 లకు అరి బండి కిరణ్ కుమార్, కలశంను రూ.16,000 లకు కంది బండ హరిప్రసాద్ ,దేవుని వస్త్రాలను ఏచూరి శేఖర్ రూ.4,100 లకు, దేవుడి హుండిని రాచకొండ విజయలక్ష్మి  రూ.6,100లకు, కరెన్సీ దండను రాచర్ల సతీష్ రూ.6,255లకు దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు