చేయూత పెన్షన్ల సర్వే
25-09-2026 | 02:33pm
బోథ్ సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీ(Karathvada Gram Panchayat) పరిధిలో ఉన్న కొత్త కరత్వాడ గ్రామంలో అధికారులు అర్హులైన చేయూత దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ రాజేశ్వర్ గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ లు పెన్షన్ల వెరిఫికేషన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఉన్నారు.