21 August, 2026 | 4:44 PM

Breaking News

నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి   •   శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •  

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

21-08-2026 03:41 PM

మల్లాపూర్ ఆగస్టు 21 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు నత్తి రాము మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులను అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా, పారదర్శకంగా అందేలా స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.