ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా కంపచెట్లు తొలగించిన విద్యుత్ సిబ్బంది

22-09-2026 | 08:26pm

నేరేడుచర్ల,సెప్టెంబర్22(విజయ క్రాంతి): ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని 11వ వార్డులోని విద్యుత్ ట్రాన్స్ఫారంల వద్ద పెరిగిన పిచ్చి చెట్లను విద్యుత్ సిబ్బంది తొలగిoచారు.ఈ కార్యక్రమంలో ఏడి.ఎల్ సి గోపయ్య, ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్.,సబ్ ఇంజనీర్ నాగరాజు,ఫోర్ మెన్ బి రంగారావు, లైన్మెన్ సురేష్, జేఎల్ఎం నరేందర్, విద్యుత్ సిబ్బంది రాకేష్, మున్సిపల్ సిబ్బంది జానీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు