చందుయాదవ్, ముద్దం చంద్రశేఖర్ యాదవ్‌ను ఆశీర్వదించిన మాజీ కార్పొరేటర్
19-08-2026 01:51 AM
సికింద్రాబాద్, ఆగస్టు18 (విజయక్రాంతి): చందు యాదవ్,ముద్దం చంద్రశేఖర్ యాదవ్ జన్మదిన సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ వారిని ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా యువ నాయకులు ముద్దం మల్లికార్జున్ యాదవ్ కేక్ కట్ చేయించి, చందు యాదవ్ మరియు ముద్దం చంద్రశేఖర్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఇద్దరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ముద్దం నర్సింహ యాదవ్ ఆకాంక్షించారు.






