గణపతి లడ్డు వేలం

23-09-2026 | 08:57pm

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాముత్తారం మండలం నర్సింగపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గణపతి లడ్డు వేలం(Ganpati laddu auction)పాటలో   లక్కిరెడ్డి ప్రణతి - ప్రశాంత్ రెడ్డి కుమార్తె లక్కిరెడ్డి విహన్వి (చిన్నారి) శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల(Ganpati Navratri celebrations)లో భాగంగా శ్రీ గణపతి ఉత్సవ కమిటీ నర్సింగాపూర్ ఎస్టి కాలనీ విఘ్నేశ్వరుని లడ్డు వేలం పాటలో నర్సింగాపూర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో అ గజనుని లడ్డు 30,516/- రూపాయలకు దక్కించుకోవడం జరిగింది.

మరిన్ని వార్తలు