6 September, 2026 | 6:00 PM

అసెంబ్లీ సమావేశాలపై గులాబీ బాస్ ఫోకస్

06-09-2026 | 04:44pm

హైదరాబాద్: బీఆర్ఎస్ఎల్పీ(BRSLP) సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశాలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని, ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్నించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు