మంత్రి జూపల్లిని కలిసిన కాంగ్రెస్ నేత హరిరావు
06-09-2026 | 05:53pm
నిర్మల్ సెప్టెంబర్ 6 ( విజయ క్రాంతి): జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆర్ రావు(R. Rao) కలిశారు. బాసరకు వచ్చిన ఆయనకు పుష్ప గుచ్చం అందించారు. నిర్మల్ నియోజకవర్గంలో ఓటర్ల సార్(SIR) ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు






