ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
22-09-2026 | 01:39pm
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల క్రికెట్(Womens Cricket) టీ20 ఫైనల్లో శ్రీలంక(Sri Lanka)పై భారత జట్టు ఘన విజయం సాధించింది. 147 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. భారత్ 216/3 పరుగులు చేయగా, శ్రీలంక 69 పరుగులకే ఆలౌటైంది.