24 August, 2026 | 4:06 AM

బీఎస్పీలో చేరికలు

24-08-2026 12:48 AM

 అబ్దుల్లాపూర్‌మెట్ బహుజన సమాజ్ పార్టీలో నాగోల్ సర్కిల్ కుంట్లూరు 51డివిజన్ తారామతిపేట గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ హుస్సేన్, మహ్మద్ సులేమాన్, తౌహీద్ , చంటిలను ఆదివారం రంగారెడ్డి జిల్లా ఈసీ మెంబర్ చిత్రం కృష్ణ ఆధ్వర్యంలో బీఎస్పీలో  చేరారు. రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.