హయత్‌నగర్ కోర్టులో లోక్ అదా లత్

13-09-2026 | 05:15am

హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): హయత్‌నగర్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను (Lok Adalat)14వ ప్రధాన అ దనపు న్యాయమూర్తి ప్రియాంక సిరిసిల్ల, ఏ డవ అదనపు న్యాయమూర్తి ఫర్ హిన్ బే గం, మార్నింగ్ కోర్టు మెజిస్ట్రేట్ ఎడ్ల భరత్ రెడ్డి, ఏపీపీ ఇన్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

లోక్ అదాలత్‌లో అడ్వకేట్ బార్ ప్రెసిడెంట్ లింగం గౌడ్,వైస్ ప్రెసిడెంట్ పం తులు ప్రవీణ్, జనరల్ సెక్రెటరీ ఏ రామ్మోహన్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్స్ బి సతీ ష్ రాజా, ఎస్ రాజేష్, జి నరేష్, ఈ నాగిరెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ సంజీవ్ కుమార్, సా యి కృష్ణ, ఏసీబీ కాశిరెడ్డి, ఎస్‌హెచ్‌ఓ వనస్థలిపురం హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు