పోరు ఆగదు!
పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యోగులకు బాకీపడ్డ పెండింగ్ డీఏ లు విడుదల, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం సమర్థవంతంగా అమలు వంటి పెం డింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా గళమెత్తారు.
28-08-2026