హర్ష యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

21-09-2026 | 09:32pm

రామచంద్రపురం: రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో సీనియర్ బీఆర్ఎస్(BRS) యువ నాయకులు కోటే హర్ష యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదం సుమరు 8 వేల మంది భక్తులకు ఏర్పాటు చేయాడం జరిగింది. ఈ సందర్బంగా  స్థానిక భక్తులు మాట్లాడుతు కోటే హర్ష కేహెచ్వై యువసేన పేరు మీద పెద ప్రజలకు అందుబాటులో ఉంటాడు. తన  వంతు సహాయం చేస్తాడని ఆ సేవలో భాగంగానే అనుకోని మహా అన్నదానం వెలది మందికి అన్నప్రసాదం పెట్టి వారి ఆకలిని తిరుస్తున్నారు. ఆ భగవంతుడు అయనకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగేలా ఉంచలాని  అని ఆ భగవంతున్ని కోరుతున్నాము అని అన్నరు.

మరిన్ని వార్తలు