హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

21-09-2026 | 04:52pm
హైదరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): హైదరాబాద్‌ రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌(Indiramma Towers) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మల్కంచెరువు వెనుక 2.85 ఎకరాల స్థలంలో ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు