సర్పంచ్ కు షోకాస్ నోటీస్
21-09-2026 | 07:59pm
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
బెజ్జూర్,(విజయక్రాంతి): బాధిత మహిళ కేసులో రిమాండ్ లో ఉన్న బెజ్జూర్ మండలంలోని తుమ్మలగూడ సర్పంచ్(Tummala Guda Sarpanch) కే.రాంప్రసాద్ పై కలెక్టర్ షో కాస్ నోటీసు(Show cause notice) జారీ చేసినట్లు సోమవారం బెజ్జూర్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. షో కాస్ నోటీసు అందిన వారంలోపల వివరణ ఇవ్వాలని, లేని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అని ఎంపీడీవో తెలిపారు.