పేకాటరాయులను పట్టుకున్న ఎస్సై అరుణ్ కుమార్

20-09-2026 | 06:28am

గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు  దూరంలో వైన్స్, పోలీస్ స్టేషన్ మధ్యలో ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లా వద్ద పేకాట ఆడుతున్న కొందరిని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై అరుణ్ కుమార్ వెళ్లి పేకాట రాయులను పట్టుకున్నారు. సుమారు రూపాయలు 39,930 నగదు,16 మందిని పట్టుకున్నట్టు ఎస్సై   అరుణ్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు