వార్డు ప్రజల కోరిక మేరకే సౌండ్ బాక్స్ అందజేత

21-09-2026 | 07:37pm

ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తన వార్డులో ఉన్న వినాయక మండపాల వద్ద మండప నిర్వాహకులు అవార్డు ప్రజలు కోరికల మేరకు సౌండ్ బాక్స్ సిస్టం అడగగా తక్షణమే తన సొంత నిధులతో సౌండ్ సిస్టం బాక్సులను అందించిన ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా(Ward Councilor Siddhi Sridhar Gupta). వార్డులో ప్రజలకు కావాల్సిన అవసరాలను మురికి కాలువలు పారిశుధ్యంకి వీధిలైట్లు ఇతర సహాయం తన వంతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. 

మరిన్ని వార్తలు