ఎర్రవల్లి వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఉద్రిక్తతకు అవకాశం

08-09-2026 | 12:02pm

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరారు. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే పోలీసుల సహాయంతో కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

మరిన్ని వార్తలు