చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

10-09-2026 | 11:28pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్  గ్రామంలో  రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి(Death anniversary of Chakali Ailamma) కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన పోరాటాలను, సమాజానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.

మరిన్ని వార్తలు