కోదాడ జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు

19-09-2026 | 09:56am

కోదాడ సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాకు( Kodad job fair) నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అభ్యర్థులు క్యూలైన్లలో నిలబడి తమకు కేటాయించిన స్టాల్స్‌ వద్దకు చేరుకుని ఉద్యోగ అవకాశాల కోసం వ్యవసాయం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఎస్పీ నరసింహ భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు