జిల్లాలో వరలక్ష్మి పూజలు
21-08-2026 07:07 PM
కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో మహిళలు వరలక్ష్మి పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు బైంసా కుబీర్ ఖానాపూర్ దగ్గర ప్రాంతాల్లో ఇంట్లో మహాలక్ష్మికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక వంటకాలు పూజలు చేశారు. గాజులు కొత్త బట్టలతో పూజలు చేసిన మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. దేవాలయాలు వరలక్ష్మి పూజలు చేశారు. మహిళలకు వహినాలు సమర్పించారు.






