15 June, 2026 | 7:42 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

కామారెడ్డిలో వెంకటేశ్వరా హీరో షోరూం

30-05-2026 01:29 AM

సరికొత్త హంగులతో రెనోవేషన్

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా వెంకటేశ్వరా హీరో షోరూంను సరికొత్త హంగులతో రేనోవేషన్ చేశారు. యువతను మెప్పించే అత్య ధునాతన టెక్నాలజీతో రూపొందించిన ప్రీమియం వెహికల్స్ డెస్టినీ 125, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, మేవ్రిక్ 440 ఇంకెన్నో వాహనాలతో ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హీరో ఏరియా మేనేజర్ గణేష్, దీపక్, జగదీశ్, నవీన్, షోరూం యజమాని నల్ల మహిపాల్‌రెడ్డి, నల్ల జయరెడ్డి, చంద్ర హీరో కంపెనీ టీం మెంబర్స్, షో రూం సిబ్బంది పాల్గొన్నారు. మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. హీరో వెహికల్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని వయసుల వారిని ఆకర్షించే విధంగా రూపొందించారని తెలిపారు.