4 September, 2026 | 10:02 PM

ముగిసిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

04-09-2026 | 05:09pm

హైదరాబాద్: కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ(Three member committee) సమావేశం ముగిసింది. అయితే కీలక అంశాలపై ఇవాళ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలపై కేఆర్ఎంబీ బోర్డు(KRMB Board) పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి చర్చించాలని త్రిసభ్య కమిటీ(Three member committee)  నిర్ణయించింది. కాబట్టి సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది.