శుభారంభాలు.. ఆశించిన ఫలితాలు!

03-10-2026 | 08:18am

కన్య రాశి వారికి ఈ రోజు కొత్త పనులు(New Beginnings) ప్రారంభించే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకుని ఉత్సాహంగా ఉంటారు. దైవదర్శనాలతో(Spiritual Visit) మనశ్శాంతి లభిస్తుంది. విందు, వినోదాల్లో(Entertainment) పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో(Business) పురోగతి సాధించి.. ఆశించిన ఫలితాలను అందుకుంటారు.

మరిన్ని వార్తలు