రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

08-09-2026 | 07:55am

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ తాతా మధు హాజరుకానున్నారు. కాగా, నేటి నుంచి అసెంబ్లీ(Assembly సమావేశాలకు హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు నిర్ణయించారు. దీంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు