చట్టాలపై విద్యార్థులకు అవగాహన
29-10-2026 | 05:25pm
కుబీర్ అక్టోబర్ 29 ( విజయక్రాంతి): చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి పి రవీందర్(Senior Civil Judge P. Ravinder) అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో సురక్ష బచ్పన్ అభియాన్(Suraksha Bachpan Abhiyan) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు, విద్యా కు చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం తదితర బాలల హక్కుల చెట్టలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు న్యాయవాదులు పాల్గొన్నారు