object(stdClass)#13 (27) { ["article_id"]=> int(213483) ["category_id"]=> int(4) ["article_title"]=> string(99) "పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం" ["article_slug"]=> string(40) "a-solution-to-the-drinking-water-problem" ["description"]=> string(1769) "

నంగునూరు, అక్టోబర్ 29:మండల పరిధిలోని పాలమాకుల ప్రాథమిక పాఠశాలలో(Palamakula Primary School) విద్యార్థుల తాగునీటి సమస్యను పరిష్కరించి దాతలు ఆదర్శంగా నిలిచారు.మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ ఎక్సైజ్ ఎస్ఐ కాటారం మధుసూదన్,సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న దండబోయిన తిరుపతి స్పందించారు.

గురువారం రూ.30 వేల సొంత ఖర్చులతో పాఠశాలలో ఆర్.ఓ. ప్లాంట్, నల్లాలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించిన దాతలను హెచ్ఎం సుజాత, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభాకర్‌రావు, సర్పంచ్ ఒజల్,ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

" ["meta_keywords"]=> string(110) "palamakula primary school,drinking water,telangana,telangana government,telangana education,telangana students" ["meta_description"]=> string(40) "A solution to the drinking water problem" ["meta_title"]=> string(40) "A solution to the drinking water problem" ["article_image"]=> string(21) "article_40524539.webp" ["article_thumbimage"]=> string(21) "article_40524539.webp" ["status"]=> int(0) ["created_by"]=> int(31) ["created_date"]=> string(19) "2026-10-29 20:44:17" ["modified_by"]=> NULL ["modified_date"]=> NULL ["publish"]=> int(0) ["publish_date"]=> string(19) "2026-10-29 20:44:17" ["short_description"]=> string(841) "నంగునూరు, అక్టోబర్ 29:మండల పరిధిలోని పాలమాకుల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తాగునీటి సమస్యను పరిష్కరించి దాతలు ఆదర్శంగా నిలిచారు.మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ ఎక్సైజ్ ఎస్ఐ కాటారం మధుసూదన్,సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న దండబోయిన తిరుపతి స్పందించారు. " ["popular_article"]=> int(0) ["district"]=> int(26) ["banner_article"]=> int(0) ["notification_article"]=> int(0) ["category_name"]=> string(9) "Districts" ["district_name"]=> string(8) "Siddipet" ["district_slug"]=> string(8) "siddipet" ["category_slug"]=> string(9) "districts" ["articlecategorySlug"]=> string(49) "siddipet/a-solution-to-the-drinking-water-problem" }

పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారం

29-10-2026 | 08:44pm

నంగునూరు, అక్టోబర్ 29:మండల పరిధిలోని పాలమాకుల ప్రాథమిక పాఠశాలలో(Palamakula Primary School) విద్యార్థుల తాగునీటి సమస్యను పరిష్కరించి దాతలు ఆదర్శంగా నిలిచారు.మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ ఎక్సైజ్ ఎస్ఐ కాటారం మధుసూదన్,సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న దండబోయిన తిరుపతి స్పందించారు.

గురువారం రూ.30 వేల సొంత ఖర్చులతో పాఠశాలలో ఆర్.ఓ. ప్లాంట్, నల్లాలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించిన దాతలను హెచ్ఎం సుజాత, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభాకర్‌రావు, సర్పంచ్ ఒజల్,ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

మరిన్ని వార్తలు