నందిగుండం దుర్గామాత ఆలయానికి పోటెత్తిన భక్తులు

13-10-2026 | 05:56pm

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నంది గుండం దుర్గామాత ఆలయంలో మూడవ రోజైన మంగళవారం దుర్గమ్మ తల్లి ఆలయాన్ని(Durga Mata Temple) దర్శించుకునందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మ గుడిలో పూజలు చేసిన భక్తులు ఉయ్యాల వాయినాలు సమర్పించుకున్నారు. మాలాధారణ చేపట్టిన భక్తులు ఆలయానికి పాదయాత్రగా తరలివచ్చారు. భక్తులకుఅన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి భక్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు