ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన

30-10-2026 | 03:47pm

నిర్మల్ అక్టోబర్ 30 ( విజయ క్రాంతి):ఎల్ నీలో పరిస్థితుల ప్రభావం(El Niño effect) నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) అవగాహన కల్పించారు. నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వపేట్ లో రైతులకు భూగర్భ జలాల కోరుతా  విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటి తడులతో పంటలు మాత్రమే వేసుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సాదా వనిత విజయ్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి అంబాజీ రైతులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు