​సప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం

01-11-2026 | 07:46pm

​నిర్మల్, నవంబర్ 01 (విజయక్రాంతి): గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా వైద్య శిబిరం(Free Medical Camp) ఏర్పాటు చేసినట్టు స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నాలం స్వప్న శశికాంత్ తెలిపారు.

మామడ మండల కేంద్రంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 300 మంది రోజులకు భారత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి మామడ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు గుండె వైద్య నిపుణులు కిషన్ కుమార్, డాక్టర్ చైతన్, డాక్టర్ తేజస్విని తదితర వైద్య నిపుణులు తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు