హైదరాబాద్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే
05-09-2026 | 06:51pm
- భైంసా (విజయక్రాంతి): బిజెపి ఆధ్వర్యంలో 22 ఏ భూముల(22A Lands) సమస్య పరిష్కారం కై హైదరాబాదు(Hyderabad)లో నిర్వహించిన దీక్షలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(Patel)శనివారం పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ముధోల్ నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లి సంఘీభావం తెలిపారు. 22 ఏ భూముల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






