వరల్డ్ స్కూల్ కు జాతీయ స్థాయి పురస్కారం

23-09-2026 | 06:28pm

భైంసా, (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి వరల్డ్ స్కూల్ కు న్యూఢిల్లీలో Yashobhoomi, Dwarkaలో జరిగిన Edu Expo Global Awards- 2026లో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయిందని పాఠశాల డైరెక్టర్ జగదీష్ రెడ్డి తెలిపారు. వాసవి వరల్డ్ స్కూల్ కి Brainfeed వారి Edu Expo Global Awards-2026లో భాగంగా Rapid Growth Excellence and Emerging school of the year–2026 అవార్డుకి ఎంపిక అయినట్టు వివరించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు నాణ్యమైన ఇంటర్నేషనల్ విద్య, సులభమైన విద్యాబోధన, విద్యార్థుల అభ్యాసం ఇతర అంశాలపై ఈ అవార్డు దక్కిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు