నేటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలు

31-10-2026 | 10:48pm

భైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మినిస్ట్రీడియం(NTR Ministry Stadium)లో సాఫ్ట్బాల్ జూనియర్స్ రాష్ట్రస్థాయి పోటీలు(Junior State-Level Softball Tournament) ఆదివారం నుంచి జరగనున్నాయి. పట్టణంలో ఎన్టీఆర్ మినిస్ట్రీ అని ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రస్థాయి పోటీలు అండర్ జూనియర్స్ పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు కోచులు మేనేజర్స్ అలాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రానున్నారు . సుమారు600 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడలను రెండు రోజులపాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. పి ఈ టి లు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు