కాలనీ వాసులతో పర్యాటించిన మాజీ కార్పొరేటర్

29-10-2026 | 03:26pm

రామచంద్రపురం అక్టోబర్ 29:  రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ లో తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్(Former Corporator Pushpa Nagesh)  ఆధ్వర్యంలో మంజూరు అయిన నిధులు, జరుగుతున్న సీసీ రోడ్ల పనులు కాలనీ అధ్యక్షులు అమృత్ సాగర్ కోరిక మేరకు కాలనీ వాసులతో కలిసి పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్.

ఈ సందర్బంగా పుష్ప నాగేష్ మాట్లాడుతు ఇంకా మిగత సమస్యలు కాలనీ ఉన్న వాటి గురించి మెదక్ జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కి వినతిపత్రంలో ఇవ్వడం జరిగింది అని మంత్రి  సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి,డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించి వారికి తగిన సహాయం చేస్తా అని హామీ ఇచ్చారు అని పుష్ప నగేష్ అన్నారు.

మరిన్ని వార్తలు