6 September, 2026 | 2:52 PM

కాంగ్రెస్ 1000రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకుల నిరసన

06-09-2026 | 01:45pm

తుంగతుర్తి (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ1000రోజుల దగా పాలనపై BRS సమరభేరి కార్యక్రమంలో భాగంగా బండరామారంలో నిరసన తెలియ చేసిన బిఆర్ఎస్(BRS) శ్రేణులు. మండలంలోని పలు గ్రామాల్లో  పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించుడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాటికొండ సీతయ్య(Tathikonda Seetayya) మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుదద్యం పడకేసిందని.

సీజనల్ వ్యాదులు ప్రభాలుతున్న పట్టించుకొనే నాథుడే లేడని ఎన్నికలముందు గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగుధానాన్ని నెరవేర్చకుండా దగాపాలన చేస్తున్నారని అన్నారు. అలాగే బండరామారం చెరువులో అక్రమంగా మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తూన్న వాటిని రెవిన్యూ అధికారులు. గ్రామపంచాయతీ వారు కలిసి తొలగించాలని. మంచినీటి ఇద్దడీ రాకుండా చెర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామానాయకులు భాస్కర్. మహేందర్. రమేష్ రామకృష్ణ. బక్కయ్య. సైదులు లింగయ్య సోమన్న తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు