వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

19-09-2026 | 10:28pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలోని రామాపురం 07 వార్డులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ గుడి దగ్గర వినాయక నవరాత్రి ఉత్సవాల(Vinayaka navaratri celebrations) భాగంగా గణేష్  మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, 07 వార్డు కౌన్సిలర్ వాసా జ్యోతి శేఖర్, మార్కెట్ చైర్మన్ చైర్మన్ తాళ్ళ సురేష్ రెడ్డి, చేపట్టారు.ముందుగా మండపంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని అన్న తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

మరిన్ని వార్తలు