అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార పంపిణీ

01-10-2026 | 04:13pm

బేల అక్టోబర్ 01(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Center) చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది పోషకాహారం ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యాభివృద్ధికి పోషకాహారం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి జే పీ మహిళా మోర్చా అధ్యక్షులు నీపూంగే దీవ్య, ఠాక్రె సందీప్, ఉప్పాల్వార్ నారాయణ్,బొంగిల్వార్ గణేష్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గున్నారు.

మరిన్ని వార్తలు