రైతు గర్జనకు తరలిన ప్రజలు.. బీఆర్ఎస్ నాయకులు

01-11-2026 | 04:47pm

ఉట్నూర్, నవంబర్ 01 (విజయక్రాంతి):  బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గం(Khanapur Constituency) ఇంచార్జి బుక్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల శాఖ అధ్యక్షులు పంద్రా జైవంత్రావు, మారుతి డోంగ్రే ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలు నుండి భారీ సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు రైతు గర్జన కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఆదివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు.

మరిన్ని వార్తలు