ఫోన్లు తీసుకెళ్లాలంటేనే భయం!

23-09-2026 | 03:58pm

బేల,(విజయక్రాంతి): బేల వార సంత(Bela Vara Santha)లో సెల్‌ఫోన్లు మాయం అవుతున్నాయన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంతకు వచ్చే సమయంలో తమ ఫోన్లను తీసుకెళ్లాలంటేనే భయపడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. జనసందోహాన్ని ఆసరాగా చేసుకుని ఫోన్లు(Cellphones ) మాయం అవుతున్న ఘటనలపై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు