అర్హత ఉన్న ప్రతి రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోండి

23-11-2026 | 08:17pm

బోథ్ నవంబర్  22 (విజయక్రాంతి): అర్హత ఉన్న ప్రతి రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రవితేజ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కౌట బి గ్రామంలో రైతు వేదికలో పాల్గొని రైతు భీమా పథకం(Rythu Bima Scheme)పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ వాజిద్ ఏవో రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు