వైభవంగా దుర్గామాత ఆగమనం

11-10-2026 | 09:46pm

బేల అక్టోబర్ 11(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఏక్తా దుర్గ ఉత్సవ్ మండల్(Ekta Durga Festival Committee) ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆగమనంతో మండలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి రాకతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, యువకులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు