అమ్మకు అక్షరమాల పరీక్షలు

27-09-2026 | 04:30pm

బోథ్. సెప్టెంబర్ 27 ( విజయక్రాంతి): మహిళా సమాఖ్య సభ్యులకు(Mahila Samakhya members) ఆదివారం రోజున అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండలంలోని కరత్వాల గ్రామంలోని(Karatvala Village) ప్రాథమిక పాఠశాలలో(Primary school) మహిళలు పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణ తీర్మానం డిఆర్డిఏ ఐపిడిపీఎం రమాకాంత పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధ్రువ విశ్వేశ్వర్ ఐ ఏ బి సిబ్బంది గంగాధర్, భాస్కర్ ,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు