బతుకమ్మకు పూజలు చేస్తున్న

09-10-2026 | 06:08pm

సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు విద్యార్థులు

సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక

మన పండుగల విశిష్టతను భావితరాలకు చాటాలి 

 బేల సర్పంచ్‌ భాగ్యలక్ష్మి

ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

బేల, అక్టోబర్ 09(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) బతుకమ్మ పండుగ(Bathukamma Festival) ప్రతీకగా నిలుస్తుందని బేల గ్రామ సర్పంచ్‌ భాగ్యలక్ష్మి(Bela village Sarpanch Bhagyalakshmi) అన్నారు. మహిళల్లో ఐక్యత, అనురాగం పెంపొందించడంతోపాటు ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో(PM SHRI Zilla Parishad Secondary School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముందుగా బతుకమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థినులు, విద్యార్థులు కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచ్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. పూలను పూజించడం ద్వారా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం బతుకమ్మ పండుగలో అంతర్లీనంగా ఉం

మరిన్ని వార్తలు