పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి

29-10-2026 | 10:17pm

తెలంగాణ రక్షణ సేన పార్టీ తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్

తలమడుగు అక్టోబర్ 29(విజయాక్రాంతి): ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను(Panchajanya Sankalpa Sabha) విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ(telangana rakshana sena party) తలమడుగు మండల కన్వీనర్ నిమ్మల గజానన్ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. తలమడుగు మండల ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గడుగు పోచన్న, శివాజీ, కాంతారావు, మూసుకు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు