ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

17-09-2026 | 09:54pm

చండ్రుగొండ, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయలలో గురువారం ప్రజా పాలన దినోత్సవ(Praja Palana Day) వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అశోక్, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శివరామకృష్ణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. 

మరిన్ని వార్తలు